Rana Daggubati Kidney Transplant Surgery Successful || Filmibeat Telugu

2019-07-24 6

Rana Daggubati Kidney kidney transplant surgery Successful. His mother Lakshmi has donated her one of the Kidneys. Rana will need rest for two months at least.
#ranadaggubati
#sureshbabu
#venkatesh
#nagachaitanya
#samanthaakkineni
#tollywood
#baahubali

ప్రముఖ తెలుగు నటుడు, బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానాకు అమెరికాలోని చికాగో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేష్ బాబు కుటుంబం మొత్తం కూడా అమెరికాలోనే ఉన్నట్లు సమాచారం. నాగ చైతన్య తల్లి కూడా తన మేనల్లుడిని చూసేందుకు చికాగో వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానాకు కిడ్నీ మార్పిడి జరిగిన విషయం సురేష్ బాబు కుటుంబం, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.